top of page

నవగ్రహస్తోత్రములు


నవగ్రహస్తోత్రాలు
నవగ్రహములు

ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ | గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ||


రవి

జపాకుసుమ సంకాశం| కాశ్యపేయం మహాద్యుతిమ్|

తమో‌రిం సర్వపాపఘ్నం| ప్రణతోస్మి దివాకరం ||

చంద్ర

దధి శంఖ తుషారాభం| క్షీరోదార్ణవ సంభవం|

నమామి శశినం సోమం| శంభోర్మకుట భూషణం||

కుజ

ధరణీ గర్భ సంభూతం| విద్యుత్కాంతి సమప్రభం|

కుమారం శక్తి హస్తం| తం మంగళం ప్రణమామ్యహం||

బుధ

ప్రియంగు కళికాశ్యామం| రూపేణా ప్రతిమం బుధం|

సౌమ్యం సత్వగుణోపేతం| తం బుధం ప్రణమామ్యహం||

గురు

దేవానాంచ ఋషీనాంచ| గురుం కాంచన సన్నిభం|

బుద్ధి మంతం త్రిలోకేశం| తం నమామి బృహస్పతిం||

శుక్ర

హిమకుంద మృణాళాభం| దైత్యానాం పరమం గురుం|

సర్వ శాస్త్ర ప్రవక్తారం, భార్గవం| తం ప్రణమామ్యహం||

శని

నీలాంజన సమాభాసం| రవి పుత్రం యమాగ్రజమ్|

ఛాయా మార్తాండ సంభూతం| తం నమామి శనైశ్చరం||

రాహు

అర్ధకాయం మహావీరం| చంద్రాదిత్య విమర్దనం|

సింహికాగర్భ సంభూతం| తం రాహుం ప్రణమామ్యహమ్||

కేతు

ఫలాశ పుష్ప సంకాశం| తారకాగ్రహ మస్తకమ్|

రౌద్రం రౌద్రాత్మకం| ఘోరం తం కేతు ప్రణమామ్యహమ్||


ఫలశ్రుతిః ఇతి వ్యాస ముఖోద్గీతం యః పఠేత్సు సమాహితః | దివా వా యది వా రాత్రౌ విఘ్న శాంతిర్భవిష్యతి ||

నర నారీ నృపాణాం చ భవే ద్దుస్వప్ననాశనమ్ | ఐశ్వర్యమతులం తేషామారోగ్యం పుష్టి వర్ధనమ్ ||

గ్రహ నక్షత్రజాః పీడా స్తస్కరాగ్ని సముద్భవాః | తాస్సర్వాః ప్రశమం యాంతి వ్యాసో బ్రూతే నసంశయః ||

17 views0 comments

Comments


bottom of page